Your family doctor,
at home.మీ ఫ్యామిలీ డాక్టర్,
మీ ఇంటి వద్దే.ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಡಾಕ್ಟರ್,
ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ.
Specialists, lab tests and medicines — brought to your doorstep.స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య పరీక్షలు, మందులు — మీ ఇంటి ముంగిటకే.ತಜ್ಞ ವೈದ್ಯರು, ಪ್ರಯೋಗಾಲಯ ಪರೀಕ್ಷೆಗಳು ಮತ್ತು ಔಷಧಿಗಳು — ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೇ.
Specialists within reach.స్పెషలిస్ట్ వైద్యులు మీ చేరువలోనే.ಕೈಗೆಟುಕುವಲ್ಲೇ ತಜ್ಞರು.
The app finds doctors for the condition at hospitals around 20–30 km of your home.మీ వ్యాధికి చికిత్స అందించే వైద్యులను మీ ఇంటికి 20–30 కి.మీ. పరిధిలోని ఆసుపత్రుల్లో యాప్ చూపుతుంది.ನಿಮ್ಮ ಕಾಯಿಲೆಗೆ ಚಿಕಿತ್ಸೆ ನೀಡುವ ವೈದ್ಯರನ್ನು ನಿಮ್ಮ ಮನೆಯ 20–30 ಕಿ.ಮೀ. ವ್ಯಾಪ್ತಿಯ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಆ್ಯಪ್ ತೋರಿಸುತ್ತದೆ.
Tell us about the patient.పేషెంట్ వివరాలు తెలియజేయండి.ರೋಗಿಯ ವಿವರಗಳನ್ನು ತಿಳಿಸಿ.
Open Pay Wallet and enter a few details.Pay Wallet యాప్ తెరిచి కొన్ని వివరాలు నమోదు చేయండి.Pay Wallet ಆ್ಯಪ್ ತೆರೆದು ಕೆಲವು ವಿವರಗಳನ್ನು ನಮೂದಿಸಿ.
You choose the doctor.డాక్టర్‌ను మీరే ఎంచుకోండి.ವೈದ್ಯರನ್ನು ನೀವೇ ಆಯ್ಕೆ ಮಾಡಿ.
Full transparency on every doctor, before you decide.నిర్ణయం తీసుకునే ముందు ప్రతి వైద్యుని పూర్తి వివరాలు.ನಿರ್ಧಾರಕ್ಕೆ ಮುನ್ನ ಪ್ರತಿ ವೈದ್ಯರ ಪೂರ್ಣ ಪಾರದರ್ಶಕತೆ.
Care in 60–90 minutes.60–90 నిమిషాల్లో వైద్య సేవ.60–90 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಆರೈಕೆ.
A Pharm.D professional from your chosen hospital comes to you — runs basic checks and shares the findings with the medical team through the app.మీరు ఎంచుకున్న ఆసుపత్రి నుంచి ఫార్మా డీ (Pharm.D) నిపుణుడు మీ ఇంటికి వచ్చి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, వివరాలను యాప్ ద్వారా వైద్య బృందానికి అందిస్తారు.ನೀವು ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಆಸ್ಪತ್ರೆಯ Pharm.D ವೃತ್ತಿಪರರು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಮೂಲ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ಮಾಡಿ, ವಿವರಗಳನ್ನು ಆ್ಯಪ್ ಮೂಲಕ ವೈದ್ಯ ತಂಡಕ್ಕೆ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.
All tests.
At home.అన్ని పరీక్షలు.
ఇంటి వద్దే.ಎಲ್ಲಾ ಪರೀಕ್ಷೆ.
ಮನೆಯಲ್ಲೇ.
Home sample pickup. Reports in about two hours.ఇంటి వద్దే నమూనా సేకరణ. సుమారు రెండు గంటల్లో రిపోర్టులు.ಮನೆಯಲ್ಲೇ ಮಾದರಿ ಸಂಗ್ರಹ. ಸುಮಾರು ಎರಡು ಗಂಟೆಗಳಲ್ಲಿ ವರದಿ.
Advice on
a video call.వీడియో కాల్‌లో
సలహా.ವಿಡಿಯೋ ಕರೆಯಲ್ಲಿ
ಸಲಹೆ.
The specialist guides the next step. Your decision stays yours.తదుపరి చర్యను స్పెషలిస్ట్ సూచిస్తారు. తుది నిర్ణయం మీదే.ಮುಂದಿನ ಹಂತವನ್ನು ತಜ್ಞರು ಮಾರ್ಗದರ್ಶಿಸುತ್ತಾರೆ. ಅಂತಿಮ ನಿರ್ಧಾರ ನಿಮ್ಮದೇ.
Delivered
to you.మీ ఇంటికే
మందులు.ನಿಮಗೇ
ತಲುಪಿಸಲಾಗುತ್ತದೆ.
Prescribed medicines reach your doorstep.ప్రిస్క్రిప్షన్ మందులు మీ ఇంటి ముంగిటకే.ಸೂಚಿಸಲಾದ ಔಷಧಿಗಳು ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ.
Shared in
~2 hours.సుమారు 2
గంటల్లో.ಸುಮಾರು 2
ಗಂಟೆಗಳಲ್ಲಿ.
Results reach the doctor and you, fast.ఫలితాలు వైద్యుడికి, మీకు వేగంగా అందుతాయి.ಫಲಿತಾಂಶಗಳು ವೈದ್ಯರಿಗೆ ಮತ್ತು ನಿಮಗೆ ಬೇಗ ತಲುಪುತ್ತವೆ.
Three key services.మూడు ప్రధాన సేవలు.ಮೂರು ಪ್ರಮುಖ ಸೇವೆಗಳು.
Made for every family.ప్రతి కుటుంబం కోసం.ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ.
Your health is
our responsibility.మీ ఆరోగ్యం
మా బాధ్యత.ನಿಮ್ಮ ಆರೋಗ್ಯ
ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ.
Quality care should reach everyone — whatever your age, wherever you are.వయస్సు, ప్రాంతంతో సంబంధం లేకుండా నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలి.ವಯಸ್ಸು, ಸ್ಥಳದ ಹಂಗಿಲ್ಲದೆ ಗುಣಮಟ್ಟದ ಆರೈಕೆ ಎಲ್ಲರಿಗೂ ತಲುಪಬೇಕು.
Important Noticeముఖ్య గమనికಮುಖ್ಯ ಸೂಚನೆ
PAY WALLET – FAMILY DOCTOR. Pay Wallet Family Doctor does not itself run any hospitals, diagnostic labs or medical stores, nor provide medical services on its own.పే వాలెట్ – ఫ్యామిలీ డాక్టర్. Pay Wallet Family Doctor స్వయంగా ఏ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు లేదా మెడికల్ స్టోర్లను నిర్వహించదు; స్వయంగా వైద్య సేవలను అందించదు.ಪೇ ವಾಲೆಟ್ – ಫ್ಯಾಮಿಲಿ ಡಾಕ್ಟರ್. Pay Wallet Family Doctor ಸ್ವತಃ ಯಾವುದೇ ಆಸ್ಪತ್ರೆ, ಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್ ಲ್ಯಾಬ್ ಅಥವಾ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ಗಳನ್ನು ನಡೆಸುವುದಿಲ್ಲ; ಸ್ವತಃ ವೈದ್ಯಕೀಯ ಸೇವೆ ನೀಡುವುದಿಲ್ಲ.
The platform is purely a digital intermediary working with qualified medical professionals, legally licensed hospitals, recognised diagnostic labs and medical stores operating under all government regulations — using technology to bring the professionals already serving in healthcare closer to people.ఈ వేదిక పూర్తిగా ఒక డిజిటల్ మధ్యవర్తి మాత్రమే — అర్హత కలిగిన వైద్య నిపుణులు, చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన ఆసుపత్రులు, గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేసే మెడికల్ స్టోర్లతో కలిసి పనిచేస్తుంది. ఆరోగ్య రంగంలో ఇప్పటికే సేవలందిస్తున్న నిపుణులను సాంకేతికత ద్వారా ప్రజలకు చేరువ చేయడమే మా లక్ష్యం.ಈ ವೇದಿಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಂದು ಡಿಜಿಟಲ್ ಮಧ್ಯವರ್ತಿ ಮಾತ್ರ — ಅರ್ಹ ವೈದ್ಯಕೀಯ ವೃತ್ತಿಪರರು, ಕಾನೂನುಬದ್ಧ ಪರವಾನಗಿ ಪಡೆದ ಆಸ್ಪತ್ರೆಗಳು, ಮಾನ್ಯತೆ ಪಡೆದ ಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್ ಲ್ಯಾಬ್ಗಳು ಮತ್ತು ಎಲ್ಲಾ ಸರ್ಕಾರಿ ನಿಯಮಗಳ ಅಡಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುವ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ಆರೋಗ್ಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ವೃತ್ತಿಪರರನ್ನು ತಂತ್ರಜ್ಞಾನದ ಮೂಲಕ ಜನರಿಗೆ ಹತ್ತಿರ ತರುವುದೇ ನಮ್ಮ ಗುರಿ.
Note: Every service is delivered by partners holding the relevant qualifications, registrations and legal licences, and is subject to applicable government rules and laws.గమనిక: ప్రతి సేవను సంబంధిత అర్హతలు, రిజిస్ట్రేషన్లు, చట్టబద్ధమైన లైసెన్సులు కలిగిన భాగస్వాములు మాత్రమే అందిస్తారు; అన్నీ వర్తించే ప్రభుత్వ నిబంధనలు, చట్టాలకు లోబడి ఉంటాయి.ಸೂಚನೆ: ಪ್ರತಿ ಸೇವೆಯನ್ನು ಸಂಬಂಧಿತ ಅರ್ಹತೆ, ನೋಂದಣಿ ಮತ್ತು ಕಾನೂನುಬದ್ಧ ಪರವಾನಗಿ ಹೊಂದಿರುವ ಪಾಲುದಾರರು ಮಾತ್ರ ನೀಡುತ್ತಾರೆ; ಎಲ್ಲವೂ ಅನ್ವಯವಾಗುವ ಸರ್ಕಾರಿ ನಿಯಮ ಮತ್ತು ಕಾನೂನುಗಳಿಗೆ ಒಳಪಟ್ಟಿವೆ.